మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Rama Dwadasa Nama Stotram – శ్రీ రామ ద్వాదశనామ స్తోత్రం


ప్రథమం శ్రీధరం విద్యాద్ద్వితీయం రఘునాయకమ్ |
తృతీయం రామచంద్రం చ చతుర్థం రావణాంతకమ్ || 1 ||

పంచమం లోకపూజ్యం చ షష్ఠమం జానకీపతిమ్ |
సప్తమం వాసుదేవం చ శ్రీరామం చాఽష్టమం తథా || 2 ||

నవమం జలదశ్యామం దశమం లక్ష్మణాగ్రజమ్ |
ఏకాదశం చ గోవిందం ద్వాదశం సేతుబంధనమ్ || 3 ||

ద్వాదశైతాని నామాని యః పఠేచ్ఛ్రద్ధయాన్వితః |
అర్ధరాత్రే తు ద్వాదశ్యాం కుష్ఠదారిద్ర్యనాశనమ్ || 4 ||

అరణ్యే చైవ సంగ్రామే అగ్నౌ భయనివారణమ్ |
బ్రహ్మహత్యా సురాపానం గోహత్యాది నివారణమ్ || 5 ||

సప్తవారం పఠేన్నిత్యం సర్వారిష్టనివారణమ్ |
గ్రహణే చ జలే స్థిత్వా నదీతీరే విశేషతః |
అశ్వమేధశతం పుణ్యం బ్రహ్మలోకం గమిష్యతి || 6 ||

ఇతి శ్రీ స్కాందపురాణే ఉత్తరఖండే శ్రీ ఉమామహేశ్వరసంవాదే శ్రీ రామ ద్వాదశనామస్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.